కేంద్ర సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నేడు (నవంబర్ 5న) నిర్వహించిన తొలి ‘ఆసియా బౌద్ధ సదస్సు’ కు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీమతి ముర్ము… భారతదేశం ధర్మానికి ఆలవాలమైన పుణ్యభూమి అని, యుగయుగాలుగా ప్రజలకు శాంతి సామరస్య మార్గాన్ని చూపిన రుషులు, ఆధ్యాత్మికవేత్తలు, మార్మికులకు దేశం నిలయమని అన్నారు. ఈ మార్గాన్వేషకులలో ప్రత్యేక స్థానం కలిగిన బుద్ధ భగవానుడు… గౌతమ సిద్ధార్థునిగా ఉన్న సమయంలో బోధ్ గయలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన ఘట్టానికి సాటి రాగల …
Read More »