వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తో రష్యా వ్యవసాయ శాఖ ఉప మంత్రి శ్రీ మక్సిమ్ తితోవ్ నాయకత్వంలోని ప్రతినిధి వర్గం నిన్న సమావేశమైంది. పప్పు ధాన్యాల వ్యాపారం రంగంలో సహకారాన్ని మరింత పెంచడానికి తీసుకోదగిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. గత కొంత కాలంగా భారత్ మసూర్ (పప్పుధాన్యాలు), పసుపు బఠాణీలను ప్రధానంగా రష్యా నుంచి దిగుమతి చేసుకొంటోంది. ఈ రెండే కాక, తన పప్పు …
Read More »