सोमवार, दिसंबर 22 2025 | 11:36:57 PM
Breaking News
Home / Choose Language / telugu (page 2)

telugu

telugu

భారతదేశంపై క్విజ్: పాల్గొనాలంటూ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి

భారతదేశం గురించి తెలుసుకోండి (భారత్ కో జానియే) అంటూ నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులందరూ పాల్గొనాలంటూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంతో అనుసంధానమయ్యేందుకు ఈ క్విజ్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. మన వారసత్వం, జాజ్వల్యమానమైన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పోస్టు చేశారు: ‘‘మన ప్రవాస భారతీయులతో బంధాన్ని …

Read More »

“వీర సావర్కర్ అసలు చరిత్ర చెప్పాలని నాకుగా నేను నిశ్చయించుకున్నా…”: రణదీప్ హూడా

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘ఇండియన్ పనోరమా’ విభాగంలో ప్రారంభ చిత్రంగా స్వాతంత్ర్య వీర సావర్కర్  చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం, ‘జీవిత చరిత్ర’ జానర్ కు చెందిన ఈ  చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది మీడియాతో ముచ్చటించారు. సినిమా నిర్మాణంలోని సృజనాత్మక అంశాలనూ, సినిమా చారిత్రిక ప్రాముఖ్యాన్ని విశ్లేషించేందుకు ఈ కార్యక్రమం చక్కని వేదికయ్యింది. సినిమా దర్శకుడూ, కథానాయకుడూ, వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్ర పోషించిన రణదీప్ హూడా మాట్లాడుతూ… స్వాతంత్ర్య పోరులో సావర్కర్ ఎదుర్కొన్న కష్టాల వంటివి సినిమా నిర్మాణ సమయంలో తానూ ఎదుర్కొన్నానని …

Read More »

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో నేరుగా భావాలను పంచుకునేందుకు ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ యువతకు గొప్ప అవకాశం

యువత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం ఒక కొత్త వేదికను ప్రారంభించింది. నేషనల్ యూత్ ఫెస్టివల్ స్థానంలో 2025లో ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను ప్రారంభించనున్నారు. జాతీయాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. కవాడిగూడలోని పత్రికా సమాచార సంస్థ (పీఐబీ)లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్ వైకేఎస్), భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) ప్రతినిధులు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 2025 జనవరి 11, 12 తేదీల్లో జాతీయ యువజనోత్సవం (నేషనల్ యూత్ ఫెస్టివల్) సందర్భంగా వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ …

Read More »

గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు

జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. స్టేట్ హౌజ్ కు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇరువురు నేతల మధ్య పరిమిత స్థాయి సమావేశం అనంతరం ప్రతినిధుల స్థాయి చర్చలు నిర్వహించారు. భారత్-గయానా మధ్య ఉన్న దృఢమైన చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలకు తన పర్యటన బలమైన …

Read More »

గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

గౌరవ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, ప్రధానమంత్రి మార్క్ ఫిలిప్స్ ఉపాధ్యక్షులు భర్రాత్ జాగ్దేవ్ మాజీ అధ్యక్షులు డొనాల్డ్ రామోతార్ గయానా క్యాబినెట్ సభ్యులు ఇండో-గయానా సంతతి సభ్యులు సోదర సోదరీమణులు నమస్తే.. సీతారామ్ మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా …

Read More »

లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటైన లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… లోక్‌మంథన్‌ నిర్వహణలో పాలుపంచుకొంటున్న ఆసక్తిదారులందరినీ ప్రశంసించారు. మన దేశ సంపన్న సంస్కృతీ, సంప్రదాయాలు, వారసత్వాల ఐకమత్య బంధాన్ని బలపరిచే ఒక ప్రశంసనీయమైన ప్రయత్నమే ఈ లోక్‌మంథన్ కార్యక్రమం అని ఆమె అన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, మేథో వారసత్వానికి దేశ పౌరులందరూ తప్పక అర్థం చేసుకొని, వారి అమూల్య సంప్రదాయాలను పటిష్ట పరచాలని ఆమె స్పస్టం చేశారు. ఈ వైవిధ్యం …

Read More »

2022, 2023 సంవత్సరాలకు సంబంధించి 82 మంది యువ కళాకారులకు రేపు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాల ప్రదానం

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు: న్యూఢిల్లీలో రేపు (నవంబర్ 22న) ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ 82 మంది యువ కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలని అందజేస్తారు. జన్ పథ్ లోని  డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంగీత నాటక అకాడమీ ఛైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా పురేచా, సాంస్కృతిక మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి  ఉమా నండూరి కూడా …

Read More »

భారత-కేరికామ్ రెండో శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి ముగింపు ఉపన్యాసం

ప్రముఖులారా, మీరు ఇచ్చిన వెల కట్టలేని సూచనలు – సలహాలు, వ్యక్తం చేసిన సకారాత్మక ఆలోచనలను నేను స్వాగతిస్తున్నాను. భారతదేశ ప్రతిపాదనల విషయానికి వస్తే, వాటికి సంబంధించిన అన్ని వివరాలను నా బృందం మీకు తెలియజేస్తుంది. అన్ని విషయాల్లోనూ మనం ఒక నిర్ణీత కాలం లోపల ముందుకు వెళదాం. ప్రముఖులారా, భారతదేశానికి, కేరికామ్ దేశాలకు మధ్య ఉన్న సంబంధాలు మన గతానుభవాలు, తక్షణావసరాలతో పాటు మన భవిష్యత్తు ఆశలు, ఆకాంక్షలపైన ఆధారపడి ఉన్నాయి. ఈ సంబంధాలను మరెంతగానో ముందుకు తీసుకు పోవాలని భారతదేశం భావిస్తోంది. మనం చేస్తున్న యావత్తు కృషిలోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనతో పాటు ఆయా దేశాల ప్రాధాన్యాలపైనా …

Read More »

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ‘ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆఫ్ గయానా’ ప్రదానం

గయానాలో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని స్టేట్ హౌస్ లో ఈ రోజున నిర్వహించిన ఒక కార్యక్రమంలో గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ఇర్ఫాన్ అలీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేశారు. ఆయన చూపుతున్న రాజనీతిజ్ఞతకూ, అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులను సమర్ధిస్తున్నందుకూ.. ప్రపంచానికి అపూర్వ సేవలను అందిస్తున్నందుకూ, భారత- గయానా సంబంధాలను బలోపేతం చేస్తున్నందుకూ గుర్తింపుగా ‘ద ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి స్వీకరిస్తూ… తనకు లభించిన ఈ సత్కారాన్ని భారతదేశ ప్రజలతో పాటు భారత ప్రజలకూ, భారత-గయానా ప్రజల …

Read More »

భూగర్భ జలాల అనుమతుల కోసం ‘‘భూ- నీర్’’ పోర్టల్ ను ప్రారంభించిన జల్ శక్తి మంత్రి

ఈ ఏటి ఇండియా వాటర్ వీక్ ముగింపు ఉత్సవం సందర్భంగా ‘‘భూ-నీర్’’ పోర్టల్ ను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖా మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్ 2024 సెప్టెంబరు 19వ తేదీన ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కేంద్ర (ఎన్ఐసీ) సహకారంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలాల ప్రాధికార సంస్థ (సీజీడబ్ల్యూఏ) ఈ వెబ్ సైటును రూపొందించింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల వాడకాన్ని మరింత పకడ్బందీగా నియంత్రించే …

Read More »