రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు (అక్టోబర్ 25) రాయ్ పూర్ అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) రెండో స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముర్ము, తక్కువ ఖర్చులో వైద్య విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడంలో ఎయిమ్స్ సంస్థలు ముందున్నాయని ప్రశంసించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ సంస్థల్లో వైద్యం నిమిత్తం దేశం నలుమూలల నుంచీ ప్రజలు వస్తారని రాష్ట్రపతి తెలియచేశారు. సంస్థ ప్రారంభించిన కొద్ది కాలంలోనే రాయ్ పూర్ ఎయిమ్స్ మంచి పేరు తెచ్చుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సంస్థ, రానున్న …
Read More »