దూసుకొస్తున్న దానా తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో, ఈశాన్య ప్రాంతపు తీర రక్షక దళం (ఐసీజీ) అప్రమత్తమైంది. దానా గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రాణ, ఆస్తి నష్టాలని నివారించేందుకు, తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు.. అనేక ముందు జాగ్రత్త చర్యలను తీసుకొంది. జాలర్లూ, సముద్ర నావికులు ఎప్పటికప్పుడు హెచ్చరించే బాధ్యతను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని నౌకలూ, విమానాలూ, రిమోట్ స్టేషన్లకు అప్పగించింది. దాంతో… సముద్రంలోని అన్ని నౌకలూ వెంటనే తీరానికి చేరుకోవాలంటూ నిరంతరాయంగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తుఫాను వల్ల ఎటువంటి అత్యవసర స్థితి …
Read More »