పింఛను సేవలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ‘1995-ఈపీఎస్’ పథకం కింద ప్రయోగాత్మకంగా నిర్వహించిన నూతన కేంద్రీయ పింఛను చెల్లింపుల విధానం (సీపీపీఎస్) విజయవంతంగా ముగించినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ తెలియజేశారు. అక్టోబర్ 29, 30 తేదీల్లో జమ్ము, శ్రీనగర్, కర్నాల్ ప్రాంతాలకు చెందిన 49 వేల ఈపీఎస్ పింఛనుదారులకు అక్టోబర్ నెల పింఛను సొమ్ము రూ.11 కోట్లను పంపిణీ చేయడంతో ఈ ప్రయోగాత్మక కార్యక్రమం పూర్తయిందని మంత్రి వివరించారు. కొత్త సీపీపీఎస్ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “నూతన కేంద్రీయ పింఛను చెల్లింపుల విధానానికి ఆమోదం లభించడం… ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో కీలక …
Read More »