ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంఓ ఇండియా ద్వారా సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని …
Read More »