सोमवार, दिसंबर 23 2024 | 05:26:48 AM
Breaking News
Home / Choose Language / telugu / జమ్మూకాశ్మీర్ శాసన సభ్యుడు శ్రీ దేవేందర్ సింగ్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

జమ్మూకాశ్మీర్ శాసన సభ్యుడు శ్రీ దేవేందర్ సింగ్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

Follow us on:

జమ్మూ కాశ్మీర్ శాసన సభ్యుడు శ్రీ దేవేందర్ సింగ్ రాణా  మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

“’దేవేందర్ సింగ్ రాణా అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. అనుభవం కలిగిన నాయకుడుగా రాణా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జమ్మూ కాశ్మీర్ లో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కన్నుమూసిన ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, మద్దతుదారులతోనే ఉన్నాయి. ఓం శాంతి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …