रविवार, नवंबर 24 2024 | 01:01:28 PM
Breaking News
Home / Choose Language / telugu / భారతదేశంపై క్విజ్: పాల్గొనాలంటూ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి

భారతదేశంపై క్విజ్: పాల్గొనాలంటూ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి

Follow us on:

భారతదేశం గురించి తెలుసుకోండి (భారత్ కో జానియే) అంటూ నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులందరూ పాల్గొనాలంటూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంతో అనుసంధానమయ్యేందుకు ఈ క్విజ్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. మన వారసత్వం, జాజ్వల్యమానమైన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పోస్టు చేశారు:

‘‘మన ప్రవాస భారతీయులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందాం!

భారత్ కో జానియే క్విజ్ లో పాల్గొనాల్సిందిగా విదేశాల్లో ఉన్న భారతీయులనూ, స్నేహితులనూ కోరుతున్నాను’’.

#BharatKoJaniye Quiz!

bkjquiz.com

ఇన్ క్రెడిబుల్ ఇండియాకి చెందిన అనేక అద్భుతాలను వీక్షించే అవకాశాన్ని ఈ క్విజ్ విజేతలకు కల్పిస్తారు.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు

జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర …