सोमवार, दिसंबर 23 2024 | 07:55:34 PM
Breaking News
Home / Tag Archives: inaugural ceremony

Tag Archives: inaugural ceremony

లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటైన లోక్‌మంథన్-2024 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… లోక్‌మంథన్‌ నిర్వహణలో పాలుపంచుకొంటున్న ఆసక్తిదారులందరినీ ప్రశంసించారు. మన దేశ సంపన్న సంస్కృతీ, సంప్రదాయాలు, వారసత్వాల ఐకమత్య బంధాన్ని బలపరిచే ఒక ప్రశంసనీయమైన ప్రయత్నమే ఈ లోక్‌మంథన్ కార్యక్రమం అని ఆమె అన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, మేథో వారసత్వానికి దేశ పౌరులందరూ తప్పక అర్థం చేసుకొని, వారి అమూల్య సంప్రదాయాలను పటిష్ట పరచాలని ఆమె స్పస్టం చేశారు. ఈ వైవిధ్యం …

Read More »