सोमवार, दिसंबर 23 2024 | 06:09:51 PM
Breaking News
Home / Tag Archives: real history

Tag Archives: real history

“వీర సావర్కర్ అసలు చరిత్ర చెప్పాలని నాకుగా నేను నిశ్చయించుకున్నా…”: రణదీప్ హూడా

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘ఇండియన్ పనోరమా’ విభాగంలో ప్రారంభ చిత్రంగా స్వాతంత్ర్య వీర సావర్కర్  చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం, ‘జీవిత చరిత్ర’ జానర్ కు చెందిన ఈ  చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది మీడియాతో ముచ్చటించారు. సినిమా నిర్మాణంలోని సృజనాత్మక అంశాలనూ, సినిమా చారిత్రిక ప్రాముఖ్యాన్ని విశ్లేషించేందుకు ఈ కార్యక్రమం చక్కని వేదికయ్యింది. సినిమా దర్శకుడూ, కథానాయకుడూ, వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్ర పోషించిన రణదీప్ హూడా మాట్లాడుతూ… స్వాతంత్ర్య పోరులో సావర్కర్ ఎదుర్కొన్న కష్టాల వంటివి సినిమా నిర్మాణ సమయంలో తానూ ఎదుర్కొన్నానని …

Read More »