सोमवार, दिसंबर 23 2024 | 06:58:30 AM
Breaking News
Home / Tag Archives: World Billiards Championship 2024

Tag Archives: World Billiards Championship 2024

ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ 2024 విజేతగా నిలిచిన పంకజ్ అద్వానీని అభినందించిన ప్రధానమంత్రి

ప్రపంచ స్నూకర్ చాంపియన్ షిప్స్ లో విజేతగా నిలిచిన పంకజ్ అద్వానీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు. ఇది అసాధారణ విజయమని కొనియాడారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో ఇలా పేర్కొన్నారు. “ఇది మామూలు విజయం కాదు! మీకు శుభాకాంక్షలు. మీ అంకితభావం, తపన, నిబద్ధత అద్భుతం. మరోసారి యోగ్యతకు నిదర్శనంగా నిలిచారు. మీ విజయం భావి క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది @PankajAdvani247”.

Read More »