गुरुवार, मई 07 2026 | 10:52:38 AM
Breaking News
Home / Choose Language / telugu / నవంబరు 11న గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామి నారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

నవంబరు 11న గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామి నారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

Follow us on:

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నవంబరు 11న ఉదయం  11.15 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా, గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామినారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవ సంబంధిత కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

వడ్ తాల్ లోని శ్రీ స్వామినారాయణ్ మందిర్ అనేక దశాబ్దాల నుంచి ప్రజల సామాజిక జీవనం పైన, వారి ఆధ్యాత్మిక జీవనం పైనా తనదైన ప్రభావాన్ని ప్రసరింపచేస్తోంది.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …